మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Bhadragiri Pati Sri Rama Sharanagati – భద్రగిరిపతి శ్రీ రామచంద్ర శరణాగతిః


శ్రీమత్పయోరుహసుధాకలశాతపత్ర
మత్స్యధ్వజాంకుశధరాదిమహార్షచిహ్నౌ |
పద్మప్రవాళమణివిద్రుమమంజుశోభౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 1 ||

వామాంకహస్తధృతభూమిసుతారథాంగ
సంఖాశుగప్రణయిసవ్యకరాఽబ్జనేత్ర |
పార్శ్వస్థచాపధరలక్ష్మణ తావకీనౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 2 ||

ఫుల్లారవిందరుచిరా వనిశం లసంతౌ
సంవర్తికాళిసమతాలలితాంగుళీకౌ |
తత్సూతమౌక్తికఫలాయితసన్నిభౌ తే
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 3 ||

భక్త్యర్పితస్ఫురదుదారసరోరుహాళీ
సమ్యగ్విలగ్నమకరందలవాభిశంకామ్ |
పాదాంగుళీనఖమిషాత్ పరికల్పయన్తౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 4 ||

ముక్తావళీ లసతి విష్ణుపదే తవేతి
వేదః ప్రబోధయతి తాం నఖరాళిరక్ష్యాత్ |
ప్రత్యక్షతః ప్రకటనేన తతోఽదికౌ తే
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 5 ||

నీహారబిందుదళశోభితనాళపద్మే
భాస్వన్నఖాంగుళిసుజంఘతయా విజిత్య |
విధ్యర్చితై రివ సుమై ర్విహితాట్టహాసౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 6 ||

పూర్ణః కళంకరహితో విధు రాననాత్మ
సూర్యప్రభాఽభిభవముక్తమతి ప్రసన్నామ్ |
తారావళీ మివ నఖావళి మావహస్తౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 7 ||

శ్రుత్యంగనాకచభరాంతరరాజమాన
సిందూరరేణుమిళనా దివ భక్తాహృత్సు |
వాసాతిరేకవశతః కిల జాతరాగౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 8 ||

కోటీరకోటిఘటనా దివ దేవతానాం
కోపాదివాంబురుహవిద్రుమపల్లవేషు |
భక్తాళివైరికలనా దతిమాత్రరక్తౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 9 ||

భేదోఽస్తి నైవ ఖలు దారుశిలాదికానాం
ఆలోచ్య చైవ మఖిలాకరచూర్ణభాజౌ |
సంక్షాళితౌ సుమనసా తరిజీవినా తే
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 10 ||

ధ్యానైకనిఘ్నమునిమానసవాసకాలే
సక్తానురాగయుతసత్యగుణైకశంకామ్ |
భక్తావళే ర్నఖరుచా పరికల్పయన్తౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 11 ||

ఉన్మార్గకర్షిమునిమానసవారణానాం
శబ్దాదిభోగమదవారిమలీమసానామ్ |
ఆలానపాదదృఢతాకరకీలగుల్ఫౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 12 ||

మాయామృగార్థ మవనీతనయానియోగాత్
ఆయాసపూర్వ మటవీతటదూరచారాత్ |
ఆరక్తకోకనదకోమలకాన్తిభాజౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 13 ||

భూమీసుతాకరతలోదరరాజమాన
కాశ్మీరకాంతిమిళనా దివ రాగవన్తౌ |
భక్తౌఘరక్షణకళాతివిచక్షణౌ తే
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 14 ||

పాథోధిజన్మపరికల్పితపాద్యధారౌ
ఫాలాక్షమూర్ధధఽతపావనతీర్థహేతూ |
పాషాణ మేణనయనావిభవం నయన్తౌ
భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 15 ||

శ్రీ వేంకటార్యపదపంకజసేవకేన
శ్రీ శ్రీనివాస చరమావధికింక రేణ |
ప్రోక్తా ప్రపత్తివినుతిం పఠతాం జనానామ్
భద్రాద్రిరా డ్దిశతు భద్ర మనిద్రమేవ || 16 ||

ఇతి శ్రీ భద్రాద్రీరామ శరణాగతిః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.